Header Banner

పాకిస్థాన్ ఆ నరహంతకులను భారత్ కు అప్పగించాల్సిందే! బీజేపీ నేత గట్టి హెచ్చరిక!

  Sat May 10, 2025 21:30        Politics

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ, ఈ ఘాతుకానికి పాల్పడిన దోషులను తక్షణమే భారత్‌కు అప్పగించాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పాకిస్థాన్‌ను డిమాండ్ చేశారు. ఈ మేరకు పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. పహల్గామ్‌లో చోటుచేసుకున్న అత్యంత హేయమైన సంఘటనను గుర్తుచేస్తూ, 26 మంది హిందూ పర్యాటకులను వారి భార్యల కళ్లెదుటే అత్యంత కిరాతకంగా హతమార్చారని స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దారుణానికి ఒడిగట్టిన హంతకులను కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అమానవీయ చర్యకు పాల్పడిన వారిని 'నరహంతకులు'గా అభివర్ణించిన స్వామి, వారిని భారతీయ చట్టాల పరిధిలోకి తీసుకువచ్చి, కఠినంగా శిక్షించాలని అన్నారు. బాధితులకు న్యాయం జరగాలంటే, దోషులను భారత్‌కు అప్పగించడం తప్పనిసరి అని ఆయన నొక్కి చెప్పారు.


ఇది కూడా చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! కొత్త రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఇవే రూల్స్...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PakistanTerrorism #PahalgamAttack #SubramanianSwamy #IndiaDemandsJustice #TerrorFreeIndia #BJPWarning